ఏపీలో 19వేల ‘మిడ్ డే మీల్’ కిచెన్లు సిద్ధం
ఏపీలో మధ్యాహ్న భోజన పథకం(మిడ్ డే మీల్) కింద 19వేల కిచెన్ కమ్ స్టోర్ల నిర్మాణం పూర్తయినట్లు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెల్లడించారు. రాజ్యసభలో విజయసాయి అడిగిన ఒక ప్రశ్నకు మంత్రి లిఖితపూర్వకంగా జవాబిచ్చారు. 2019-20లో కేంద్ర ప్రభుత్వం ఏపీకి 44,316 కిచెన్ కమ్ స్టోర్లను మంజూరు చేసినట్లు తెలిపారు. ఒక్కో నిర్మాణానికి రూ.60వేల చొప్పున ఖర్చవుతుందని తెలిపారు
0 Response to "ఏపీలో 19వేల ‘మిడ్ డే మీల్’ కిచెన్లు సిద్ధం"
Post a Comment