నేటి నుంచి ఇంజనీరింగ్ వెబ్ ఆప్షన్లు
అమరావతి, జనవరి 20 (ఆంధ్రజ్యోతి): ఎంసెట్-2020 ఇంజనీరింగ్ విభాగపు రెండో దశ అడ్మిషన్ల ప్రక్రియ గురువారం ప్రారంభంకానుంది.
ఎంసెట్ ర్యాంకర్లు ఈ నెల 21 నుంచి 23 వరకు వెబ్‌లో ఆప్షన్లు నమోదు చేసుకోవచ్చు.
ఈ నెల 25న సీట్లు కేటాయిస్తారు. ఎంసెట్-2020 (ఎంపీసీ స్ట్రీమ్) మొదటి విడత సీట్ల కేటాయింపు ఈ నెల 3న పూర్తయింది. తొలిదశలో భర్తీ కాకుండా మిగిలిన సీట్లు, సీటు దక్కినా రిపోర్టు చేయని వారి సీట్లను రెండో దశ కౌన్సెలింగ్‌లో చూపిస్తారు
0 Response to "నేటి నుంచి ఇంజనీరింగ్ వెబ్ ఆప్షన్లు"
Post a Comment