నవోదయ పరీక్ష తేదీల మార్పు

హైదరాబాద్‌, జనవరి 15(ఆంధ్రజ్యోతి): దేశవ్యాప్తంగా ఉన్న జవహర్‌ నవోదయ విద్యాలయాల్లో 2021-22 విద్యాసంవత్సరంలో ప్రవేశాలకు సంబంధించిన పరీక్షల తేదీలను మార్చారు. 





ముందుగా నిర్ణయించిన ప్రకారం 9వ తరగతిలో ప్రవేశాలకు ఫిబ్రవరి 13న పరీక్ష జరగాల్సి ఉంది. 



దీనిని ఫిబ్రవరి 24న ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12-30 గంటల వరకు నిర్వహించనున్నామని జవహర్‌ నవోదయ సమితి తెలిపింది

SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "నవోదయ పరీక్ష తేదీల మార్పు"

Post a Comment