నేడూ రేపూ* *అభ్యంతరాల స్వీకరణ

*✨ నేడూ రేపూ*
 *అభ్యంతరాల స్వీకరణ*

★ ఉపాధ్యాయుల బదిలీలకు సంబంధించిన సీనియార్టీ ప్రొవిజనల్‌ జాబితాను జిల్లా విద్యాశాఖ వెబ్‌సైట్‌లో పొందుపరిచారు. 

★. 

★ అభ్యంతరాలను తెలిపే వారు గురు, శుక్రవారాల్లో తగిన ధ్రువపత్రాలను ఆన్‌లైన్‌లో పొందుపరచాలని  సూచించారు. 

★ వీటిని 5, 6, 7 తేదీల్లో పరిశీలిస్తారు. 

★ సీనియార్టీ తుది జాబితాను 8, 9, 10 తేదీల్లో వెల్లడిస్తారు.

★ ఐచ్ఛికాలు ఎంచుకునే ప్రక్రియను 11 నుంచి 15వ తేదీ వరకు నిర్వహిస్తారు. 

★ కేటాయించే పాఠశాలల వివరాలను 16 నుంచి 21 తేదీ వరకు ప్రకటిస్తారు. 

★ బదిలీ ధ్రువపత్రాలను 24న అందజేస్తారు.

           ░

SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to " నేడూ రేపూ* *అభ్యంతరాల స్వీకరణ"

Post a Comment