రేపటివరకు గడువు పొడిగింపు
🌳
*🌼రేపటివరకు గడువు పొడిగింపు*
☀️ఉపాధ్యాయ బదిలీలకు
దరఖాస్తు చేసిన ఉపాధ్యాయులు వెబ్ ఆధారిత
ఆప్షన్లు నమోదు చేసుకునేందుకు ఈ నెల 18వ తేదీ సాయంత్రం వరకు గడువు పొడిగిస్తూ పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ బుధవారం ఉత్తర్వులు విడుదల
చేశారు.
☀️ఆప్షన్ల నమోదుకు ప్రభుత్వం విధించిన
గడువు బుధవారం ముగిసినప్పటికీ తప్పనిసరిగా
బదిలీ కావాల్సిన లాంగ్ స్టాండింగ్ ఖాళీల్లో ఉన్న
ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు ఆప్షన్లను
నమోదు చేసుకోలేదు.
☀️ఇంకా ఆప్షన్లు నమోదు చేసుకోకుండా నిర్లక్ష్యంగా ఉన్న హెచ్ఎంలు, ఉపాధ్యాయుల జాబితాను బుధవారం పాఠశాల విద్యాశాఖ
డైరెక్టర్ విడుదల చేశారు.
☀️వారంతా ఈ నెల 18లోపు
ఎట్టి పరిస్థితుల్లోనూ ఆప్షన్లు నమోదు చేసుకోవాలని
ఆదేశించారు.
🍃🍁🍃🍁🍃🍁
0 Response to "రేపటివరకు గడువు పొడిగింపు"
Post a Comment