విద్యాకానుక’ కిట్లు మార్చుకోవచ్చు
‘జగనన్న విద్యా కానుక’ కిట్‌లో బూట్ల సైజు సరిపోకపోయినా, బ్యాగులు సరిగ్గా లేకపోయినా, ఇంకా ఏ వస్తువైనా నాణ్యత లేకపోయినా మార్చుకోవచ్చని సమగ్రశిక్ష ఎస్‌పీడీ కె.వెట్రిసెల్వి స్పష్టం చేశారు.
సోమవారం నుంచి ‘జగనన్న విద్యా కానుక వారోత్సవాలు’ ప్రారంభమైన నేపథ్యంలో..
విజయవాడలోని కేబీసీ బాలుర ఉన్నత పాఠశాలను వెట్రిసెల్వి సందర్శించారు. కిట్లు, పుస్తకాలు అందాయో లేదో అడిగి తెలుసుకున్నారు
0 Response to "విద్యాకానుక’ కిట్లు మార్చుకోవచ్చు"
Post a Comment