ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ నిలిపివేత

అమరావతి: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పింఛనర్లకు కరవు భత్యాన్ని నిలిపివేస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.


 2020 ధరలకు అనుగుణంగా చెల్లించాల్సిన కరవు భత్యాన్ని నిలిపివేయాలని కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకుంది. 






2021 జులై వరకు చెల్లింపులతో పాటు 2021 జనవరి నుంచి చెల్లించాల్సిన కరవు భత్యాన్ని కూడా నిలిపివేస్తున్నట్లు ఆర్థికశాఖ ముఖ్యకార్యదర్శి ఉత్తర్వుల్లో పేర్కొన్నారు

SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ నిలిపివేత"

Post a Comment