ఒకటో తారీకునే జీతాలు

*✨ ఒకటో తారీకునే జీతాలు*

★ నవంబరు జీతాలు డిసెంబర్ ఒకటిన ఇవ్వడానికి ఆర్థికశాఖ అధికారులు అంగీకరించారు.

★ ఈ విషయాన్ని రాష్ట్ర ఎన్ జీ వో సంఘం అధ్యక్షులు ఎన్. చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు.

★ ఆర్థికశాఖ కార్యదర్శి, సీఎఫ్ఎంఎస్ సీఈవోలను కలిసి మాట్లాడినట్లు ఆయన శనివారం రాత్రి తెలిపారు. 

★ హెచ్ ఆర్ డేటా నమోదుకు, జీతాలకు సంబంధం లేకుండా చూస్తున్నామని వారు చెప్పినట్లు వెల్లడించారు.

★ జీతాల బిల్లులు సమర్పించేందుకు ఏర్పాటు చేశామని వారు చెప్పినట్లు తెలిపారు.

            

SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "ఒకటో తారీకునే జీతాలు"

Post a Comment