గుడ్ న్యూస్ : ఇక సిమ్ లేకుండానే కాల్ మాట్లాడొచ్చు..?
ఈ మధ్యకాలంలో మొబైల్ వినియోగం భారీగా పెరిగిపోయింది అన్న విషయం తెలిసిందే . ప్రస్తుతం ఏ చిన్న పని కావాలన్నా అది మొబైల్ ద్వారానే అవ్తుంది. ఎక్కడో ఉన్న వారితో మాట్లాడాలి అన్న కూడా చేతిలో మొబైల్ ఉండాల్సిందే. దీంతో ప్రతి క్షణం అందరూ మొబైల్లోనే కాలం వెళ్లదీస్తున్నారు. అంతేకాకుండా మనిషికి కావాల్సిన ప్రతి ఒక్క విషయం కూడా మొబైల్ ద్వారా మనం ఉన్న చోటికే వస్తున్న నేపథ్యంలో ఇక పక్కకు తిరిగి చూడాల్సిన అవసరం కూడా లేకుండా పోయింది ఈ రోజుల్లో. దీంతో ప్రస్తుతం రోజురోజుకీ మొబైల్ వాడకం అంతకంతకు పెరిగిపోతోంది అన్న విషయం తెలిసిందే.
ఒకప్పుడు కేవలం డబ్బున్న వారి దగ్గర మాత్రమే మంచి మొబైల్ ఫోన్లు ఉండేవి. కాని ప్రస్తుతం వారు వీరు అనే తేడా లేకుండా చిన్నపిల్లల దగ్గర నుంచి పండు ముదుసలి వరకు కూడా మొబైల్ ఫోన్స్ వాడుతున్నారు
అదెలా అని ఆశ్చర్యపోతున్నారా.. ప్రస్తుతం ఇలాంటి ఓ సరికొత్త టెక్నాలజీ తెరమీదకు వచ్చేస్తుంది. దీంతో ఇక నుంచి సిమ్ కార్డు లేకుండానే ఇతరులతో ఫోన్ మాట్లాడే సదుపాయం అందుబాటులోకి రానుంది. ఈ సిమ్ కార్డు ద్వారా మీకు నచ్చిన టెలికాం సబ్స్క్రిప్షన్ ను ఎంచుకొని కాల్స్ మాట్లాడేందుకు అవకాశం ఉంటుంది. దీనికి సపోర్ట్ చేసే మొబైల్ లో ఈ సిమ్ ప్రొఫైల్ ని డౌన్లోడ్ చేసుకొని ఈ సదుపాయాన్ని పొందేందుకు అవకాశం ఉంటుంది. జియో, ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియా ఆపరేటర్లు తమ వినియోగదారులకు సదుపాయాన్ని అందించేందుకు సిద్ధమయ్యాయి
0 Response to "గుడ్ న్యూస్ : ఇక సిమ్ లేకుండానే కాల్ మాట్లాడొచ్చు..?"
Post a Comment