జగనన్న విద్యా కానుక- స్టూడెంట్‌ కిట్లులోని సైజులు సరిపోని బూట్లు, బ్యాగులు, ఇతర వస్తువులు మార్పు చేయడం కొరకు - జిల్లా విద్యా శాఖాధికారులు, సమగ్ర శిక్షా అదనపు ప్రాజెక్టు కో ఆర్జినేటర్లకు మార్గదర్శకాలు

విషయం: పాఠశాల విద్యాశాఖ - జగనన్న విద్యా కానుక- స్టూడెంట్‌ కిట్లులోని సైజులు
సరిపోని బూట్లు, బ్యాగులు, ఇతర వస్తువులు మార్పు చేయడం కొరకు - జిల్లా విద్యా
శాఖాధికారులు, సమగ్ర శిక్షా అదనపు ప్రాజెక్టు కో ఆర్జినేటర్లకు మార్గదర్శకాలు--

జారీ.

అశిలళి

నేపథ్యం:
“జగనన్న విద్యాకానుక'లో భాగంగా బూట్లు పంపిణీకి సంబంధించి మార్గదర్శకాలు.
1. మొదటగా ఆయా పాఠశాలల్లో ఉపాధ్యాయులు పిల్లల పాదాల కొలతలను తీసుకుని
నమోదు చేశారు.
2. ఆ కొలతల ఆధారంగా సమగ్ర శిక్షా నుంచి సప్లయిర్సుకు ఆర్డర్స్‌ ఇవ్వబడింది.
3. అదే ఇండెంట్‌ (కావలసిన వస్తువుల పట్టిక) ఆధారంగా మండల స్థాయికి బూట్లను పంపిణీ
చేయడం జరిగింది.
4. మండల స్థాయి నుంచి పాఠశాల స్థాయి బూట్లను పంపిణీ చేయమని (ఆర్‌.సి.నెం.55-
16021/4/2020-)413 580-55/ తేది: 18.3.020) ద్వారా తెలియజేయడమైనది.



CLICK HERE TO DOWNLOAD GUIDELINES
5. తర్వాత మిగిలిన లేదా సరిపోని బూట్లను మొదట ఆయా మండల స్థాయిలో తర్వాత జిల్లా
స్థాయిలో మార్పిడి చేసుకోమని (ఆర్‌.సి.నెం.53-16021/8/2020-2415 580-554
తేది: 17.7.020) ద్వారా ఆదేశాలు ఇవ్వబడ్డాయి.
ప్రస్తుత పరిస్థితి:
౩ పైన చెప్పిన విధంగా ముందు జాగ్రత్తతో పలు సూచనలు చేసినప్పటికీ ఇప్పటికీ అన్ని
పాఠశాలల్లో సమస్య తీవ్రంగా ఉన్న విషయం తెలిసింది.
* ఇప్పటికీ చాలా పాఠశాలలు కొంత సరుకు పిల్లలకు ఇవ్వలేదు. కాని సమగ్ర శిక్షా రాష్ట్ర
కార్యాలయానికి ఇచ్చిన రిపోర్టులో అన్ని ఇచ్చినట్లుగా తప్పుడు నివేదికలు పంపడం

SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "జగనన్న విద్యా కానుక- స్టూడెంట్‌ కిట్లులోని సైజులు సరిపోని బూట్లు, బ్యాగులు, ఇతర వస్తువులు మార్పు చేయడం కొరకు - జిల్లా విద్యా శాఖాధికారులు, సమగ్ర శిక్షా అదనపు ప్రాజెక్టు కో ఆర్జినేటర్లకు మార్గదర్శకాలు"

Post a Comment