నేటి నుండి 8 వ తరగతి.ఎ రోజు ఎ ఎ తరగతులు పూర్తి వివరాలు...
**
అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో పాఠశాలల పునఃప్రారంభం షెడ్యూల్‌లో ప్రభుత్వం మార్పులు చేసింది. ఈ నెల 23 నుంచి ఎనిమిదో తరగతి పిల్లలకు మాత్రమే క్లాసులు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
👉 *గత షెడ్యూల్ ప్రకారం 23 నుంచి 6,7,8 తరగతులకు క్లాసులు ప్రారంభం కావాల్సి ఉంది.*
👉🏾*6,7 తరగతి విద్యార్థులకు డిసెంబర్ 14 నుంచి పాఠశాలలు ప్రారంభించాలని ప్రభుత్వం యోచిస్తోంది.*
👉*ఒకటి నుంచి ఐదో తరగతి విద్యార్థులకు సంక్రాంతి సెలవుల తర్వాతతరగతులునిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది.*
👉🏾*23 నుంచి పదో తరగతి విద్యార్థులకుప్రతిరోజు తరగతులు జరగనున్నాయి.*
సోమవారం.... 8, 10
మంగళవారం....9,10
బుధవారం...... 8,10
గురువారం...... 9,10
శుక్రవారం...... 8,10
శనివారం..... 9,10
.
.
*సోమవారం 8వ తరగతి విద్యార్థులు పాఠశాలకు హాజరు కావాలి*
Groupsలో post చేసే ఉపాధ్యాయులు
8,9 తరగతుల time table
తెలియ జేస్తూ,
6,7 తరగతులు ప్రస్తుతం జరగవనీ
తెలియ చేయగలరు
0 Response to "నేటి నుండి 8 వ తరగతి.ఎ రోజు ఎ ఎ తరగతులు పూర్తి వివరాలు..."
Post a Comment