బ్యాంక్ ఉద్యోగులకు 15 శాతం వేతన పెంపు
సాక్షి, న్యూఢిల్లీ : బ్యాంకు ఉద్యోగులు, భారతీయ బ్యాంకుల అసోసియేషన్ (ఐబీఏ) మధ్య కుదిరిన ఒప్పందం ప్రకారం ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకు ఉద్యోగులకు 15 శాతం వేతన పెంపును వర్తింపచేయనున్నారు.
బ్యాంకు ఉద్యోగులకు వేతన పెంపు తో బ్యాంక్‌లపై ఏటా 7900 కోట్ల రూపాయల భారం పడనుంది. వేతన పెంపును బకాయిలతో సహా నవంబర్ జీతంతో ఉద్యోగులు అందుకోనున్నారు
. వేతనాల పెరుగుదలతో దాదాపు 5 లక్షల మంది బ్యాంకు ఉద్యోగులకు లబ్ధి చేకూరనుంది.ఇంక్రిమెంట్ బకాయిలను ఈనెల 1 నుంచి విడుదల చేస్తారని బ్యాంకు అధికారుల యూనియన్ ఓ ప్రకటనలో పేర్కొంది
మరి ఉద్యోగులు,ఉపాధ్యాయులకు పి.ఆర్.సి ఎప్పుడో?
పీఅర్సి గడువు జులై2018 కి ముగిసినా ఇప్పటి వరకు పీఅర్సి ఎపి లో ఇవ్వకపోవటం గమనార్హం.
దీనిపై ఉపాధ్యాయులు అసంత్రుప్తి తో ఉన్నారు.

0 Response to "బ్యాంక్ ఉద్యోగులకు 15 శాతం వేతన పెంపు"
Post a Comment