సీబీఎ్‌సఈ 12వ తరగతి ప్రశ్న పత్రాల్లో మార్పులు
న్యూఢిల్లీ, నవంబరు 22: సీబీఎ్‌సఈ ప్రస్తుత విద్యా సంవత్సరంలో 12వ తరగతి ప్రశ్న పత్రాల్లో మార్పులు చేసింది.
ఈ ఏడాది బహుళ ఐచ్ఛిక ప్రశ్నలను ఎక్కువ గా ఇస్తారు. విషయ అవగాహన ప్రశ్నలకు ప్రాధాన్య త ఇస్తున్నట్లు తెలిసింది. కరోనా నేపథ్యంలో తగ్గించిన 30శాతం సిలబస్‌తో అన్ని సబ్జెక్టుల్లో 5 చాప్టర్ల చొప్పున తగ్గాయి.
దీని ఆధారంగా నమూనా ప్రశ్నపత్రాలను సీబీఎ్‌సఈ వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేశారు
0 Response to "సీబీఎ్‌సఈ 12వ తరగతి ప్రశ్న పత్రాల్లో మార్పులు"
Post a Comment