Information on COVID-19 positive cases in Schools



Sir/Madam,
Please send the information of No. of affected School children (from class I to XII) due to Corona (Covid-19) pertaining to your district till now immediately


*Covid-19*
*MOST URGENT*

ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు మరియు మండల విద్యాశాఖ అధికారులు మీ  పరిధిలో గల విద్యార్థులలో కోవిడ్ ఎఫెక్ట్ అయిన/ అనారోగ్యం కలిగిన విద్యార్థుల వివరాలు మీకు ఇవ్వబడిన లింక్ లో వెంటనే (26.10.2020 ఉదయం 10 గంటల లోపు) సబ్మిట్ చేయవలెను.



*కమిషనర్, పాఠశాల విద్యాశాఖ వారికి వెంటనే సబ్మిట్ చేయవలసి ఉన్నందున ఈ విషయమై అలసత్వం వహించకుండా వెంటనే పంపించవలసిందిగా కోరడమైనది*



....DEO,VZM

SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "Information on COVID-19 positive cases in Schools"

Post a Comment