హాజరు పట్టిక

*✨ హాజరు పట్టిక*
       ༺༻༺༻
★ విద్యార్థుల హాజరు పట్టికలో కుల, మత ప్రస్తావన తేవొద్దని పాఠశాల విద్యాశాఖ ఆదేశించింది. 



★ ఇందుకు సంబంధించిన సర్క్యులర్ పాఠశాల విద్యాశాఖ డైరెక్టరు ఆ శాఖ ప్రాంతీయ జాయింట్ డైరెక్టర్లు, జిల్లా విద్యాశాఖ అధికారులకు ఇటీవల జారీ చేశారు. 

★ విద్యార్థుల పేర్లను ఎరుపు రంగు పెన్ తో” రాయొద్దని ఆదేశించారు.

★ హాజరు పట్టికలో కొన్ని పాఠశాలలు కుల, మతాల పేర్లు రాస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని పేర్కొన్నారు.

★ ఇలాంటి విషయాలు రాకుండా చూసుకోవాలని ఆదేశించారు.

              

SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "హాజరు పట్టిక"

Post a Comment