ఇగ్నో ప్రవేశాలు

*✨ ఇగ్నో ప్రవేశాలు*
      ━━━✿━━━

✥ ఇందిరాగాంధీ జాతీయ సార్వత్రిక విశ్వవిద్యాలయం (ఇగ్నో) జులై 2020 విద్యా సంవత్సరానికిగాను..



✥  వివిధ దూర విద్యాకోర్సులతో పాటు ఆన్లైన్ కోర్సులకు ప్రవేశాల కోసం గడువును అక్టోబరు 25 వరకు పొడిగించారని ప్రాంతీయ సంచాలకులు డాక్టర్ ఎస్.రాజారావు వెల్లడి.

✥ ఇగ్నోలో అందుబాటులో ఉన్న కోర్సులతో పాటు 13 ఆన్లైన్ కోర్సులకు, సుమారు దూర విద్యా కోర్సులకు ప్రవేశాలు జరుగుతున్నాయని, 

✥ అన్ని రకాల సర్టిఫికెట్, డిప్లమో పీజీ డిప్లొమా, డిగ్రీ, పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు ఈ నెల వరకు ప్రవేశాలు పొందవచ్చన్నారు.

✥ ప్రవేశాలన్నీ ఆన్లైన్ విధానం ద్వారా మాత్రమే ఉంటాయన్నారు ఫీజులు కూడా ఆన్లైన్ ద్వారానే చెల్లించాలన్నారు

            ░

SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "ఇగ్నో ప్రవేశాలు"

Post a Comment