నవంబరు 26న కార్మిక సంఘాల దేశవ్యాప్త బంద్‌

న్యూఢిల్లీ, అక్టోబరు 2: కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా నవంబరు 26న దేశవ్యాప్త బంద్‌కు కార్మిక సంఘాలు పిలుపునిచ్చాయి. కార్మికుల జాతీయ సమావేశం శుక్రవారం ఆన్‌లైన్‌ వేదికగా జరిగింది. 




దేశవ్యాప్తంగా బంద్‌ నిర్వహించాలని కార్మిక సంఘాలు నిర్ణయించాయి. ప్రజలు, కార్మికులు, రైతులకు వ్యతిరేకంగా కేంద్రం విధానాలున్నాయని విమర్శించాయి

SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "నవంబరు 26న కార్మిక సంఘాల దేశవ్యాప్త బంద్‌"

Post a Comment