ఈ(అక్టోబరు) నెలలో బ్యాంకులు... 14 రోజులు బంద్
న్యూఢిల్లీ : ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకులు ఈ నెల(అక్టోబర్ 2020)లో 14 రోజుల పాటు తెరచుకోవు. ఆదివారాలు, పండుగలు సహా వివిధ సందర్భాల్లో బ్యాంకులకు సెలవులు. బ్యాంకులు సాధారణంగా ఆదివారాలు, రెండో శనివారం, నాలుగో శనివారం తెరుచుకోని విషయం తెలిసిందే. ఇవి కాకుండా ఇతర సెలవులు ఉంటాయి.
ఈ నెలలోనే గాంధీ జయంతి, విజయదశమి పర్వదినం, ఈద్ ఏ మిలాద్, మహర్షి వాల్మికీ జయంతి తదితర సందర్భాలున్నాయి. ఇక... ఆయా రాష్ట్రాల్లో ఇతరత్రా సందర్భాలు కూడా ఉంాయి. సెలవుల వివరాలిలా ఉన్నాయి.
అక్టోబర్ 2(శుక్రవారం) - మహాత్మా గాంధీ జయంతి(అన్ని రాష్ట్రాలు),
అక్టోబర్ 4(ఆదివారం) - పబ్లిక్ హాలీడే(అన్ని రాష్ట్రాలు)
అక్టోబర్ 8(గురువారం) - చెల్లం రీజినల్ హాలీడే (రీజినల్)
అక్టోబర్ 10(శనివారం) - రెండో శనివారం(అన్ని రాష్ట్రాలు)
అక్టోబర్ 11(ఆదివారం) - పబ్లిక్ హాలీడే(అన్ని రాష్ట్రాలు)
అక్టోబర్ 17(శనివారం) - కాటి బిహు(అసోం)
అక్టోబర్ 18(ఆదివారం) - పబ్లిక్ హాలీడే(అన్ని రాష్ట్రాలు)
అక్టోబర్ 23(శుక్రవారం) - మహాసప్తమి రీజినల్ హాలీడే(ఎక్కువ రాష్ట్రాలు)
అక్టోబర్ 24(శనివారం) - మహాసప్తమి రీజినల్ హాలీడే(ఎక్కువ రాష్ట్రాలు)
అక్టోబర్ 25(ఆదివారం) - పబ్లిక్ హాలీడే(అన్ని రాష్ట్రాలు)
అక్టోబర్ 26(సోమవారం) - విజయదశమి(ఎక్కువ రాష్ట్రాలు)
అక్టోబర్ 29(గురువారం) - మిలాద్ ఈ షరీఫ్ రీజినల్ హాలీడే(రీజినల్)
అక్టోబర్ 30(శుక్రవారం) - ఈద్ ఈ మిలాద్(ఎక్కువ రాష్ట్రాలు)
అక్టోబర్ 31(శనివారం) - మహర్షి వాల్మికీ జయంతి, సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి(రీజినల్
0 Response to "ఈ(అక్టోబరు) నెలలో బ్యాంకులు... 14 రోజులు బంద్"
Post a Comment