ఈ-పాస్‌ లేకుండానే ఏపీకి వెళ్లొచ్చు

అమరావతి: రాష్ట్రాల మధ్య రాకపోకలపై ఆంక్షలు తొలగాయి. ఈ-పాస్‌తో పని లేకుండానే రాష్ట్రంలోకి రావచ్చు. 



ఎక్కడికైనా ప్రయాణించవచ్చు. అన్‌లాక్‌-4 అమల్లో భాగంగా కేంద్రం జారీ చేసిన మార్గదర్శకాల మేరకు రహదారి మార్గంలో రాకపోకలకు స్వేచ్ఛ లభించింది. కరోనాకు పూర్వ పరిస్థితి అమలవుతోంది. 


దీనిలో భాగంగా సరిహద్దుల్లోని చెక్‌పోస్టులను తొలగించారు. అయితే అక్రమ మద్యం రవాణా, ఇతర అసాంఘిక కార్యకలాపాలపై నిఘాలో భాగంగా వాహనాలను నిలిపి తనిఖీ చేస్తున్నారు

SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to " ఈ-పాస్‌ లేకుండానే ఏపీకి వెళ్లొచ్చు"

Post a Comment