9, 10 తరగతుల విద్యార్థులకే  బెస్ట్‌ అవైలబుల్‌ స్కూల్‌ (జీఏఎస్‌' )వర్తింపు

 అమరావతి: ఎస్సీ, ఎస్టీ నిరుపేద విద్యార్థులకు
కార్పొరేట్‌ స్థాయి విద్య అందించేందుకు ఉద్దేశించిన బెస్ట్‌ అవైలబుల్‌
స్కూల్‌ (బీఏవస్‌) పథకాన్ని 2 నుంచి 8 తరగతులు చదివే విద్యార్థులకు
ఈ విద్యా సంవత్సరానికి కొనసాగించబోమని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం
చేసింది.


 2020-21లో కేవలం 9, 10 తరగతుల విద్యార్థుల్నే ఈ పథకం
కింద కొనసాగిస్తామని పేర్కొంది. ఈ మేరకు సాంఘిక సంక్షేమశాఖ అన్ని
జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసింది. 2 నుంచి 8 తరగతుల విద్యా
రృల్ని ప్రభుత్వ పాఠశాలలు, గురుకులాల్సు వసతి గృహాల్లో చేర్ప్చించాలన్‌
తల్లిదండ్రులకు సూచించింది. ప్రస్తుతం బీఏఎస్‌ కింద 82వేల మంది 2
నుంచి 8 తరగతులు చదువుతున్నారు. బీఏఎస్‌ పథకాన్ని గత ప్రభుత్వం
ప్రారంభించింది ఆయా వర్గాల విద్యార్థులు (పైవేటు, కార్పొరేట్‌ విద్యా
సంస్థల్లో చదివేందుకు ప్రభుత్వం 1 నుంచి 10 తరగతుల వరకూ ఆర్థిక
సాయం అందిస్తుంది

SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "9, 10 తరగతుల విద్యార్థులకే  బెస్ట్‌ అవైలబుల్‌ స్కూల్‌ (జీఏఎస్‌' )వర్తింపు"

Post a Comment