పోస్ట్‌ మెట్రిక్‌ స్కాలర్‌షి్‌పలకు 69.48 కోట్లు

ఓబీసీ విద్యార్థులకు ఇచ్చే కేంద్ర ప్రాయోజిత పోస్ట్‌ మెట్రిక్‌ ఉపకార వేతనాల కోసం 69.48 కోట్లను




 అదనంగా విడుదల చేస్తూ వెనుకబడ్డ తరగతుల సంక్షేమ శాఖ



 ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.ప్రవీణ్‌కుమార్‌ ఉత్తర్వులిచ్చింది

SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "పోస్ట్‌ మెట్రిక్‌ స్కాలర్‌షి్‌పలకు 69.48 కోట్లు"

Post a Comment