రెండేళ్లుగా రూ.2వేల నోట్ల ముద్రణ బంద్ పూర్తిగా నిలిపివేతపై నిర్ణయం తీసుకోలేదు: కేంద్రం
రెండేళ్లుగా రూ.2వేల నోట్లను ముద్రించలేదని కేంద్ర ఆర్థికశాఖ సహాయ మంత్రి
అనురాగ్ సింగ్ ఠాకుర్ తెలిపారు. వీటి ముద్రణ కోసం 2019-20, 2020-21
ఆర్థిక సంవత్సరాల్లో ముద్రణ కేంద్రాలకు ఎలాంటి
దరఖాస్తును పంపలేదని
స్పష్టంచేశారు. అయితే, రూ.2వేల నోట్ల ముద్రణను పూర్తిగా ఆపేయాలన్న
నిర్ణయాన్నీ కేంద్ర ప్రభుత్వం తీసుకోలేదని శనివారం లోక్‌సభలో ఓ లిఖితపూర్వక
ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.
మంత్రి సమాధానం ప్రకారం గత ఏడాది కాలంలో
రూ.2వేల నోట్ల చెలామణి 16.74% మేర తగ్గింది
0 Response to " రెండేళ్లుగా రూ.2వేల నోట్ల ముద్రణ బంద్ పూర్తిగా నిలిపివేతపై నిర్ణయం తీసుకోలేదు: కేంద్రం"
Post a Comment