అక్టోబరు 13 నుంచి ఆసెట్, ఆఈట్
ఏయూ క్యాంపస్ (విశాఖపట్నం), సెప్టెంబరు 14: ఆంధ్ర
విశ్వవిద్యాలయంలో పోస్టు గ్రాడ్యుయేషన్ ప్రవేశాలకు ఆసెట్, ఆరేళ్ల
ఇంటిగ్రేటెడ్ ఇంజనీరింగ్‌లో ప్రవేశాలకు ఆఈట్-2020 అక్టోబరు 13 నుంచి 15వ
తేదీ వరకు
నిర్వహించనున్నట్టు వర్సిటీ డైరెక్టరేట్ ఆఫ్ అడ్మిషన్స్
ప్రొఫెసర్ డీఏ నాయుడు సోమవారరం తెలిపారు.
దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు
అక్టోబరు ఐదో తేదీ నుంచి హాల్‌టిక్కెట్‌లను ఏయూ వెబ్‌సైట్ నుంచి
డౌన్‌లోడ్ చేసుకోవచ్చని చెప్పారు
0 Response to "అక్టోబరు 13 నుంచి ఆసెట్, ఆఈట్"
Post a Comment