నాడు-నేడు, మనబడి'కి 1137 కోట్ల నాబార్డు రుణం
“నాడు-నేడు, మనబడి'కి 1137 కోట్ల నాబార్డు రుణం
అమరావతి, ఆగస్టు ఓ26(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో పాఠశాలలు, గ్రామీణ ఆరోగ్య కేంద్రాల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసం నాబార్డు నుంచి ప్రభుత్వం రూ.1,9% కోట్లు అప్పు చేసింది. ఈ నిధుల్లో రూ.81.18 కోట్లను మనబడి, నాడు-నే డుకు, రూ.856.28 కోట్లను గ్రామీణ ఆరోగ్య కేంద్రాల్లో సదుపాయాల కల్పనకు విని యోగించనున్నారు. రాష్ట్రంలోని 11800 ప్రభుత్వ పాఠశాలల్లో తాగునీటి శుద్ది యూనిట్లు, మరుగుదొడ్లను పాఠశాల విద్యాశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తారు. వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో $4 గ్రామీణ ఆరోగ్య కేంద్రాల్లో మౌలిక సదుపాయా లను కల్పిస్తారని నాబార్డు సీజీఎం సుధీర్‌కుమార్ జన్నావార్ బుధవారం తెలిపారు.
0 Response to "నాడు-నేడు, మనబడి'కి 1137 కోట్ల నాబార్డు రుణం"
Post a Comment