హోంఆంధ్రప్రదేశ్ జీతాలు సోమవారం

అమరావతి, జూలై 4(ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు సోమవారం జమ కానున్నాయి. 2వ తేదీనే గవర్నర్‌ ద్రవ్య వినిమయ బిల్లుకు ఆమోదం తెలిపినప్పటికీ శనివారం వరకు ఉద్యోగుల ఖాతాల్లో వేతనాలు జమ కాలేదు.


 గవర్నర్‌ ఆమోదం పొందిన రోజే బడ్జెట్‌ అమల్లోకి వస్తున్నట్లు ఆర్థికశాఖ జీవో ఇచ్చింది. అయినప్పటికీ ఉద్యోగుల వేతన బిల్లులకు మోక్షం కలగలేదు. 


ట్రెజరీ కంట్రోల్‌ లేని కొన్ని వేతన బిల్లులను బడ్జెట్‌తో అవసరం లేకుండా ఆర్థికశాఖ కార్యదర్శి విడుదల చేయవచ్చు. కానీ, ఆ బిల్లులను కూడా ఈ సారి ఆపారు

SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to " హోంఆంధ్రప్రదేశ్ జీతాలు సోమవారం"

Post a Comment