సమగ్రశిక్షా 'జగనన్న విద్యా కానుక' విద్యార్థులకు కిట్లను క్షేత్ర స్థాయిలో పంపిణీ కొరకు - సమగ్ర శికా సీఎంవోలకు, మండల విద్యాశాఖాధికారులకు మార్గదర్శకాలు

విషయం: సమగ్రశిక్షా 'జగనన్న విద్యా కానుక' విద్యార్థులకు కిట్లను క్షేత్ర స్థాయిలో పంపిణీ కొరకు -
సమగ్ర శికా సీఎంవోలకు, మండల విద్యాశాఖాధికారులకు మార్గదర్శకాలు.

నిర్దేశములు: 1. ఆర్‌.సి.నెం55-16021/8/2020-1/119 5౬0-594 తేది: 16 -07-2020
2. ఆర్‌.సి.నెం.55-16021/8/2020-1/1159 5౬0 -594 తేది: 17 -07-2020

ఆదేశములు

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం 2020- 21 విద్యా సంవత్సరానికి ప్రభుత్వ యాజమాన్య పాఠశాలల్లోని
ఒకటి నుంచి పదో తరగతి వరకు చదువుతోన్న అందరు విద్యార్ధులకు సమగ్రశికా ఆధ్వర్యంలో 'జగనన్న
విద్యా కానుక' పేరుతో స్టూడెంట్‌ కిట్లను సరఫరా చేయాలని నిర్ణయించిన విషయం తెలిసిందే.
నె 'జగనన్న విద్యా కానుక'లో భాగంగా ఒక్కో విద్యార్థికి మూడు జతల యూనిఫాంలు, ఒక సెట్‌ నోటు
పుస్తకాలు, పాఠ్య పుస్తకాలు, ఒక జత బూట్లు, రెండు జతల సాక్సులు, బెల్టు, బ్యాగులను కిట్‌ రూపంలో
అందించవలసి ఉంటుంది. దీనికి సంబంధించిన సరుకును భద్రపరుచుట కోసం దిగువ సూచనలు
ఆదేశించడమైనది.
సామర్రి భద్రపరచుట గురించి:
3... సప్లయిర్స్‌ సరఫరా చేసిన సరుకులను భద్రపరచడానికి కొన్ని మండల రిసోర్సు కార్యాలయాల్లో,
సమీప స్కూల్‌ కాంప్లెక్సులలో భద్రపరిచేందుకు తగినంత స్థలం లేదన్న సమాచారం కొంతమంది సీఎంవో/
మండల విద్యాశాఖాధికారులు మా దృష్టికి తీసుకొచ్చారు.
4... ఇందుకుగాను మండల రిసోర్సు కేంద్రానికి దగ్గరలో ఉన్న భద్రతా ప్రమాణాలు గల ప్రైవేటు
పాఠశాలలోనైనా, జూనియర్‌ కళాశాలలోనైనా భద్రపరచవచ్చు.
న పై సూచన ప్రకారం కూడా సాధ్యం కాని పక్షంలో తాత్కాలికంగా అద్దె భవనాన్ని తీసుకుని అందులో
భద్రపరచవచ్చు. ఆ భవనానికి అద్దె ప్రభుత్వం చెల్లిస్తుంది.


SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to " సమగ్రశిక్షా 'జగనన్న విద్యా కానుక' విద్యార్థులకు కిట్లను క్షేత్ర స్థాయిలో పంపిణీ కొరకు - సమగ్ర శికా సీఎంవోలకు, మండల విద్యాశాఖాధికారులకు మార్గదర్శకాలు"

Post a Comment