సీఐఎస్‌సీఈ ఫలితాల విడుదల

యూఢిల్లీ,  జూలై 10: సీఐఎస్‌సీఈ  10(ఐసీఎ్‌సఈ), 12(సీఐఎస్‌సీ) తరగతుల వార్షిక ఫలితాలను శుక్రవారం విడుదల చేసింది. రెండు పరీక్షల్లోనూ బాలికల కంటే బాలురే పైచేయి సాధించారు. 10వ తరగతిలో 2,06,525, 12వ తరగతిలో 85,611 ఉత్తీర్ణత సాధించినట్లు  ద కౌన్సిల్‌ ఫర్‌ ఇండియన్‌ స్కూల్‌ సర్టిఫికెట్‌ ఎగ్జామినేషన్స్‌(సీఐఎ్‌ససీఈ)లిప

ిందిలిపిందిపిందిలిపింది 10వ తరగతిలో 1,377, 12వ తరగతిలో 2,798 మంది ఫెయిలయ్యారు. ఫలితాలనే ప్రకటిస్తున్నామని, మెరిట్‌ లిస్టును విడుదల చేయడం లేదని బోర్డు తెలిపింది. కాగా బాలికల కంటే బాలురు అధిక ఉత్తీర్ణత సాధించా రు. 10వ తరగతిలో బాలురు 54.19, బాలికలు 45.81% ఉత్తీర్ణులు కా గా, 12వ తరగతిలో బాలురు 53.65%, బాలికలు 46.35% పాస్‌ అయ్యారు

SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "సీఐఎస్‌సీఈ ఫలితాల విడుదల"

Post a Comment