విద్యాశాఖలో జిల్లాకో ఆర్డేడీ
విద్యాశాఖలో జిల్లాకో ఆర్డేడీ! : విద్యాశాఖలో కీలక మార్పులు రాబోతున్నాయి. జిల్లాకో బ్రాంతీయ సంయుక్త సంచాలకుల నియామకం, విద్యాశాఖలోని
కొన్ని అంశాలను జిల్లాల్లోని సంయుక్త కలెక్టర్లకు ఇవ్వడంపై కసరత్తు కొనసాగుతోంది. ప్రస్తుతం కడప, గుంటూరు, కాకినాడ, విశాఖపట్నం ప్రాంతీయ సంయుక్త సంచాలకులు ఉండగా
ప్రతి జిల్లాకూ ఆర్జేడీని నియమించేందుకు దస్త్రం సిద్ధమైంది. పాఠ శాల విద్యాశాఖ నుంచి ఆర్థిక శాఖకు చేరింది. దీనికి ప్రభుత్వ ఆమోదం లభిస్తే అమల్లోకి వస్తుంది
0 Response to "విద్యాశాఖలో జిల్లాకో ఆర్డేడీ"
Post a Comment