టెన్త్ గ్రేడింగ్ పై* *కొనసాగుతున్న కసరత్తు

*📚✍టెన్త్  గ్రేడింగ్ పై*
 *కొనసాగుతున్న కసరత్తు..✍📚*

*🌻ఆంధ్రప్రభ:* పదో తరగతి పరీక్షల ఫలితాలు ఈ వారంలో విడుదల కానున్నట్లు తెలుస్తోంది. దీనిపై విద్యాశాఖ అధికారులు కసరత్తు కొనసాగిస్తున్నా రు. కరోనా నేపథ్యంలో ఫలితాల అప్లోడింగ్ కూడా ఆలస్యం కానుంది. అయితే విధానపర నిర్ణయం తీసుకుంటే మిగతా ప్రక్రియ మొత్తం త్వరితగతిన పూర్తయి ఫలితాలు వెల్లడయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ అంశంపై విద్యాశాఖ మంత్రి డా. సురేష్ ను స్పందించాలని కోరగా..విద్యార్థులు ఎవరికీ అన్యాయం జరగకూడదనే కొంత సమయం తీసుకుంటున్నామని తెలిపారు.ప్రతిభకనబరిచిన విద్యార్థులకు ఎలాంటి నష్టం జరగకుండా చూసే బాధ్యత తనపై ఉందన్నారు.

🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇

SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "టెన్త్ గ్రేడింగ్ పై* *కొనసాగుతున్న కసరత్తు"

Post a Comment