జులై 15 నుంచి ఉపాధ్యాయ వెబ్ బదిలీలు-విద్యామంత్రి

విద్యా నంవత్సరం ప్రారంభానికి ముందే

ఉపాధ్యాయుల బదిలిలను వెబ్‌కౌన్సెలింగ్‌

ద్వారా పూర్తి చేస్తాం. జులై 15 నుంచి
చేపట్టి, ఆగస్టు 3లోప్పు పూర్తి చేస్తాం.

౫ డీఎస్సీ-2018 పెండింగ్‌ ఎస్టీటీ, వ్యాయామ
ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేస్తాం.
కోర్టు కేసులను త్వరలోనే పరిష్కరించి,
నియామకాలు చేపడతాం. కొత్త
డీఎస్సీకి సంబంధించి ఖాళీల వివరాలు
తీసుకున్నాం.

౫ వర్సిటీల్లో సహాయ ఆచార
భర్తీ విషయంలో కోర్టు
నాటికి పరిష్కారమవుళ
స్తున్నాం. ఆ తర్వాత
చేపడతాం.

   
 
 
 

SUBSCRIBE TO OUR NEWSLETTER

1 Response to "జులై 15 నుంచి ఉపాధ్యాయ వెబ్ బదిలీలు-విద్యామంత్రి"

  1. Good decision helpful to all teachers. Thanks to Jagananna.

    ReplyDelete