ఆగస్టు 15 తరువాతే స్కూళ్లు, కాలేజీలు
పాఠశాలలు, కళాశాలలు ఆగస్టు 15 తర్వాతే పునఃప్రారంభం అవుతాయని కేంద్ర
మంత్రి రమేశ్ పోఖ్రియాల్ చెప్పారు.
ఆలోపే అన్ని పరీక్షల ఫలితాలు
వెలువడేలా ప్రయత్నిస్తున్నామని తెలిపారు. విద్యార్థుల భద్రతకు యూజీసీ,
ఎన్‌సీఈఆర్టీ విడుదల చేసిన మార్గదర్శకాలను విధిగా పాటించాలని స్పష్టం
చేశారు.
వీటి ప్రకారం భౌతికదూరం నిబంధనను పాటిస్తున్నదీ లేనిదీ సీసీటీవీల
ద్వారా గమనిస్తుండాల్సి ఉంటుందన్నారు
0 Response to "ఆగస్టు 15 తరువాతే స్కూళ్లు, కాలేజీలు"
Post a Comment