Tenth class 100 marks Model Question paper
పదవ తరగతి ఇంగ్లీష్ నూతన ప్రశ్నపత్ర నమూనా గురించిన వివరములు
సెక్షన్ – ఏ
ప్రశ్న 1-5 A Reading నుండి ఇవ్వబడతాయి. రెండు Wh ప్రశ్నలు, మూడు మల్టిపుల్ ఛాయస్ ప్రశ్నలు ఈ ఐదు ప్రశ్నలకు కలిపి
5 x2 = 10 మార్కులు.
ప్రశ్న 6-8 ఈ మూడు ప్రశ్నలు B – రీడింగ్ నుండి పద్యాల నుండి ఇవ్వబడతాయి . మూడు కూడా మల్టిపుల్ ఛాయస్ ప్రశ్నలు. మూడింటికి కలిపి 3x2=6 మార్కులు.
ప్రశ్న 9 & 10 ఈ రెండు ప్రశ్నలు B-రీడింగ్ నుండి పాఠాల నుండి ఇవ్వ బడతాయి. రెండు కూడా మల్టిపుల్ ఛాయస్ ప్రశ్నలు. రెండింటికి కలిపి 2x2= 4 మార్కులు.
గమనిక: టెక్స్ట్ బుక్ లోని C-Reading నుండి రీడింగ్ కంప్రేహేన్షన్ లో ఎటువంటి ప్రశ్నలు ఇవ్వబడవు.
ప్రశ్న 11-15 ఈ ప్రశ్నలు ఇంతకుముందు రెండవ పేపరు లో మొదటి ప్రశ్న లాగా ఉంటాయి. రెండు Wh ప్రశ్నలు, మిగిలిన మల్టిపుల్ ఛాయస్ ప్రశ్నలు ఉంటాయి. వీటికి 5 x 2 = 10 మార్కులు .
ఇక SECTION-B
16వ ప్రశ్న : పాత పేపరు 1 నుండి RELATIVE CLAUSE ల నుండి ఇవ్వబడుతుంది. 1X2=2 మార్కులు
17 వ ప్రశ్న : పాత పేపరు 1 నుండి CHANGE ACTIVEVOICE TO PASSIVE VOICE 1X2=2 మార్కులు
18వ ప్రశ్న : పాత పేపరు 1 నుండి LINKER లను ఉపయోగించి వాక్యాలను కలుపుట 1X2=2 మార్కులు
19 వ ప్రశ్న: పాత పేపరు 1 నుండి: PREPOSITION తో ఖాళీలు నింపుట. 2X1=2 మార్కులు
20వ ప్రశ్న : పాత పేపరు 1 నుండి: సరి అయిన VERB FORM తో నింపుట 2 x 1 = 2 మార్కులు
21వ ప్రశ్న : పాత పేపరు 1 నుండి ADVICE ఇవ్వడం 1 x 2 = 2 మార్కులు
22 వ ప్రశ్న : పాత పేపరు 1 నుండి POLITE రిక్వెస్ట్ గా మార్చి వ్రాయడం 1 x 2 = 2 మార్కులు
23 వ ప్రశ్న : పాత పేపరు 1 నుండి : ఈ క్రింద వాక్యము యొక్క అర్ధము ఏమిటి. అనగా ఇవ్వ బడిని వాక్యము రిక్వెస్ట్ లేదా సలహా లేదా సందేహం మొదలగునవి. 2 x 1 = 2 మార్కులు
24 వ ప్రశ్న : పాత పేపరు 2 నుండి : సరి అయిన SYNONYM ని గుర్తించి రాయడం 4X1=4 మార్కులు
25 వ ప్రశ్న : పాత పేపరు 2 నుండి: A వైపు ఇవ్వబడిన పదాలకు సరిఅయిన ANTONYM [వ్యతిరేక పదాలను] B వైపు ఉన్న పదాలతో MATCH చేయడం అనగా జత పరచడం. 4X1=4 మార్కులు
26 వ ప్రశ్న : పాత పేపరు 2 నుండి: ఇవ్వబడిన పదాల యొక్క సరిఅయిన WORD FORM ల తో పూర్తి చేయడం 4X1=4 మార్కులు
27 వ ప్రశ్న : పాత పేపరు 2 నుండి: క్రింది ఖాళీలను ee, ea, ei, ae, ai, లాంటి స్పెల్లింగ్ ల తో పూర్తి చేయుట 2 x 1 = 2 మార్కులు
28 వ ప్రశ్న : పాత పేపరు 2 నుండి: సరి అయిన SUFFIX ల తో పూరించుట [tion, ssion, sion లాంటివి] 2 x 1 = 2 మార్కులు
29 వ ప్రశ్న: పాత పేపరు 2 నుండి: తప్పు స్పెల్లింగ్ ను గుర్తించి సరిగా వ్రాయుట 2 x 1 = 2 మార్కులు
30 వ ప్రశ్న: పాత పేపరు 2 నుండి: DICTIONARY SKILLS 2 x 1 = 2 మార్కులు
31 వ ప్రశ్న : క్రింది పదాలను సరి అయిన HEADING క్రింద వ్రాయండి [పాత CLASSIFICATION OF WORDS] 8 x ¼ = 2 మార్కులు
32 వ ప్రశ్న : పాత పేపరు 2 నుండి : ONE WORD SUBSTITUTES 4 x ½ = 2 మార్కులు
SECTION – C
33 వ ప్రశ్న : పాత పేపరు 1 నుండి: CONVERSATION [లేదా] DIARY ENTRY ఇంటర్నల్ ఛాయస్ తో రాయాలి : 10 మార్కులు
34వ ప్రశ్న : పాత పేపరు 2 నుండి : LETTER WRITING [లేదా] BIOGRAPHY ఇంటర్నల్ ఛాయస్ తో రాయాలి : 10 మార్కులు
35 వ ప్రశ్న : పాత పేపరు 1 & 2 నుండి: WH ప్రశ్నలను తయారు చేయుట [లేదా] INFORMATION TRANSFER [అనగా ఒక స్టేట్మెంట్ లేదా ఫై చార్ట్ లేదా ట్రీ DIAGRAM ల లో ఇచ్చిన అంశాలను వ్రాయుట ఇంటర్నల్ ఛాయస్ తో రాయాలి : 10 మార్కులు
మొత్తం మీద READING కంప్రేహేన్షన్ : 30 మార్కులు
గ్రామర్ మరియు వొకాబులరీ : 40 మార్కులు
క్రియేటివ్ ఎక్స్ప్రెషన్ : 30 మార్కులు మొత్తం 100 మార్కులు.
ఈ పద్ధతి లో ఈ మిగిలిన దాదాపు రెండు నెలలు కష్ట పడితే ఖచ్చితంగా 10/10 ఇంగ్లీష్ పరీక్షలో సులభంగా తెచ్చుకోవచ్చు.
100 marks
Model Question paper
English
Science
Social
MATHS
Download
Below link
CVPRASAD
0 Response to "Tenth class 100 marks Model Question paper"
Post a Comment