LPCET - 2020 - NOTIFICATION - FOR WIDE PUBLICITY IN LOCAL NEWS PAPERS

ఆర్‌.సి.నం.352/4&5/2020 తేదీ.23.05.2020 

2020-21 విద్యా సంవత్సరములో ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రములోని ప్రభుత్వ మరియు ప్రెవేట్‌ లాంగ్వేజ్‌ పండిట్‌ ట్రైనింగ్‌ కాలేజీలలో ఆఫర్‌ చేయబడుతున్న, ఒక సంవత్సరము కాలవ్యవధి కలిగిన లాంగ్వేజ్‌ పండిట్‌ ట్రైనింగ్‌ కోర్సులలో ప్రవేశము కొరకు అభ్యర్దుల ఎంపిక నిమిత్తము 



లాంగ్వేజ్‌ పండిట్‌ కామన్‌ కంప్యూటర్‌ బేస్ట్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌ (౬౯౦౯-2౦20) కొరకు ఆన్‌ లైన్‌ దరఖాస్తులు కోరబడుచున్నవి.




 అభ్యర్దులు ది.26.05.2020 నుండి ది.11.06.2020 వరకు దరఖాస్తు మరియు పరీక్ష రుసుము గ5.600/- చెల్లించి, ది.26.05.2020 నుండి ది.12.06.2020 // నుండి ఆన్‌ లైన్‌ ద్వారా ధరఖాస్తు చేయవలెను. 



భౌతిక ధరఖాస్తులు ఎట్టి పరిస్తితులలోను అంగీకరించబడవు. ది.26.06.2020న (మధ్యాన్నం) కంప్యూటర్‌ బేస్ట్‌ పరీక్ష నిర్వహించబడును. అర్హత నియమావళి మరియు ఇతర వివరములు పైన తెలిపిన వెబ్‌ సైట్‌ నుండి ది.26.05.2020 నుండి డౌన్‌ లోడ్‌ చేసుకొనవచ్చును. సం/- కన్వీనర్‌, ఎల్‌.పి.సెట్‌-2020 మరియు ప్రాంతీయ సంయుక్త సంచాలకులు, పాఠశాల విద్య, కాకినాడ. 

SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "LPCET - 2020 - NOTIFICATION - FOR WIDE PUBLICITY IN LOCAL NEWS PAPERS"

Post a Comment