ఏకకాలంలో రెండు డిగ్రీలు: యూజీసీ
న్యూఢిల్లీ, మే 21:
డిగ్రీ చదివే విద్యార్థులకు శుభవార్త.
త్వరలో విద్యార్థులు ఏకకాలంలో ఒకే
విభాగం లేదా వేర్వేరు విభాగాల్లో రెండు డిగ్రీలు చదవొచ్చు.
ఈ మేరకు ఓ
ప్రతిపాదనకు యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) ఆమోదం తెలిపింది.
అయితే రెండు డిగ్రీల్లో ఒకటి రెగ్యులర్ విధానంలో, మరోటి ఆన్‌లైన్
డిస్టెన్స్ లెర్నింగ్ విధానంలో చదవాల్సి ఉంటుందని యూజీసీ కార్యదర్శి
రజ్‌నీశ్ జైన్ తెలిపారు

0 Response to " ఏకకాలంలో రెండు డిగ్రీలు: యూజీసీ"
Post a Comment