సీబీఎస్‌ఈ షెడ్యూల్ ఆధారంగా పది పరీక్షలు
సీబీఎస్‌ఈ ఆధారంగా పది పరీక్షలు!
, అమరావతి: సీబీఎస్‌ఈ 10, 12 పరీక్షల షెడ్యూల్‌ను అనుసరించి రాష్ట్రలో పదో తరగతి పరీక్షలు నిర్వహించాలని విద్యాశాఖ భావిస్తోంది.
వాయిదా పడిన సీబీఎస్‌ఈ పరీక్షల తేదీలను త్వరలో వెల్లడిస్తామన్న కేంద్ర మంత్రి ప్రకటన నేపథ్యంలో. పరీక్ష కేంద్రాల్లో వ్యక్తిగత దూరం పాటించేలా ఏర్పాట్లపై తర్వలో జిల్లా విద్యాధికారులతో వీడియో కాన్ఫరెన్సు నిర్వహించనున్నారు.
క్షేత్ర స్థాయి పరిస్థి తుల ఆధారంగా పరీక్ష కేంద్రాల్లో మార్పులు, నూతన హాల్‌టికెట్ల జారీపై నిర్ణయం తీసుకోనున్నారు.

0 Response to " సీబీఎస్‌ఈ షెడ్యూల్ ఆధారంగా పది పరీక్షలు"
Post a Comment