సిఎ ఫౌండేషన్ రిజిస్ట్రేషన్‌కు అనుమతి

సిఎ  ఫౌండేషన్  రిజిస్ట్రేషన్‌కు అనుమతి


 పన్నెండో తరగతి/ఇంటర్‌ రెండో ఏడాది చదు వుతున్న విద్యార్థులు సిఎ ఫౌండేషన్‌కు జూన్‌ 30 లోగా రిజిస్ట్రేషన్‌ చేసుకోవచ్చు.



 అయితే ఈ ఎడాది ఫీబ్రవరి/మార్చిలో పరీక్ష రాసేందుకు నిర్దేశించిన admit కార్డు లేదంటే ఒకటి లేదా అంతకు మించి పరీక్షలకు హాజరై ఉండాలి.


ఇది ఈ ఒక్కసారికే పరిమితం. ఈ గడువు లోపు రిజిస్ట్రేషన్‌ పూర్తి చేనుకుని ఇంటర్‌ పాసైన విద్యార్థులకు మాత్రమే నవంబరులో జరిగే ఫౌండేషన్‌ పరీక్షలకు అర్హత లభిస్తుంది. 

SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "సిఎ ఫౌండేషన్ రిజిస్ట్రేషన్‌కు అనుమతి"

Post a Comment