క్లస్టర్‌ జోన్లలో నేటి నుంచి ఆరోగ్య సర్వే

క్లస్టర్‌ జోన్లలో నేటి నుంచి ఆరోగ్య సర్వే

  మంత్రి ఆళ్ల నాని

: రాష్ట్రంలో కరోనా పాజిటివ్‌ కేసులున్న క్లస్టర్లలో ఆదివారం నుంచి నాలుగో దశ ఆరోగ్య సర్వే నిర్వహిస్తామని శనివారం వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని విజయనగరంలో విలేకరులతో తెలిపారు.



 రాష్ట్రవ్యాప్తంగా శనివారానికి 165,069 నిర్ధారణ పరీక్షలు చేయగా... 1,63,339 కేసులు నెగిటివ్‌గా వచ్చాయని తెలిపారు.


 ఒక మహిళ మృతి. విజయనగరం జిల్లాలో ఇప్పటివరకు నాలుగు పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు మంత్రి ఆళ్ల నాని వెల్లడించారు. బలిజిపేట, కొమరాడ, పార్వతీపురం మండలాలకు చెందిన ముగ్గురికి, గుజరాత్‌ నుంచి వచ్చిన 23ఏళ్ల వ్యక్తికి పాజిటివ్‌ రావడంతో ఆసు పత్రిలో చికిత్స పొందుతున్నారన్నారు.


వీరిలో దీర కాలిక వ్యాధులతో బాధపడుతున్న 63 ఏళ్ల మహిళ శనివారం మృతి చెందినట్లు తెలిపారు. * ఈ ఖరీఫ్‌ నుంచి గ్రామస్థాయిలో విత్తన పంపిణీని చేపడుతున్నట్లు మంత్రి కన్నబాబు తెలి పారు.
ఈనెల 18న దీనిని ప్రారంభిస్తున్నామ రు. ఈనెల 15 నుంచి రెండో విడత రైతు కింద సాయం పంపిణీ చేయనున్నామ . అర్హులైన రైతుల తుది జాబితాను ఆది వెల్లడిస్తామన్నారు. జాబితాలు అన్ని గ్రామాల్లోనూ ప్రదర్శిస్తారని వెల్లడించారు. 

SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "క్లస్టర్‌ జోన్లలో నేటి నుంచి ఆరోగ్య సర్వే"

Post a Comment