విధులకు గైర్హాజరైన ఏడుగురి సస్పెండ్ పాఠశాల విద్యాశాఖ ఆదేశాలు
విధులకు గైర్హాజరైన ఏడుగురి సస్పెండ్
పాఠశాల విద్యాశాఖ ఆదేశాలు
: లాక్‌డౌన్ సమయంలో విధులకు గైర్హాజరయ్యారన్న కార ణంతో పాఠశాల విద్యాశాఖ ఏడుగురు ఉద్యోగు లను సస్పెండ్ చేసింది. వీరు మార్చి 23 నుంచి మే 28 వరకూ విధులకు హాజరుకాలేదని, క్రమ శిక్షణ చర్యలరీత్యా వారిని సస్పెండ్ చేస్తున్నట్లు పాఠశాల విద్యాశాఖ కమిషనర్ చినవీరభద్రుడు ఆదేశాలు జారీ చేశారు.
గైర్హాజరుపై విచారణ పూర్తయ్యే వరకూ ఉద్యోగులు అమరావతి విడిచి వెళ్లొద్దని స్పష్టం చేశారు.
.
0 Response to "విధులకు గైర్హాజరైన ఏడుగురి సస్పెండ్ పాఠశాల విద్యాశాఖ ఆదేశాలు"
Post a Comment