లాక్‌డౌన్ పాస్‌లకు వెబ్‌సైట్
లాక్‌డౌన్ పాస్‌లకు వెబ్‌సైట్
దిల్లీ: లాక్‌డౌన్ నాలుగో దశలోకి ప్రవేశించిన తరుణంలో కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్త లాక్‌డౌన్ పాస్‌ల కోసం ప్రత్యేకంగా వెబ్‌సైట్‌ను అందుబాటులోకి తెచ్చింది.
ఈ మేరకు నేషనల్ ఇన్‌ఫర్మేటిక్స్ సెంటర్ (ఎన్‌ఐసీ) http://serviceonline.gov.in/epass/ ని రూపొందించింది.
CLICK HERE TO OFFICIAL WEBSITE
ప్రస్తుతం ఈ వెబ్‌సైట్‌లో 17 రాష్ట్రాలకు సంబంధించి ఇ-పాస్‌ల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు
0 Response to "లాక్‌డౌన్ పాస్‌లకు వెబ్‌సైట్"
Post a Comment