పీజీ మెడికల్‌ నోటిఫికేషన్‌ విడుదల నేడు

 

పీజీ మెడికల్‌ నోటిఫికేషన్‌ విడుదల నేడు

ఈనాడు, విజయవాడ: ఆంధ్రప్రదేశ్‌లోని వైద్య
కళాశాలల్లో 2020-21 ఏడాదికి సంబంధించి పీజీ
మెడికల్‌, డెంటల్‌ కోర్సుల్లో ప్రవేశాలకు తొలి విడత
కౌన్సెలింగ్‌ నిర్వహణకు మంగళవారం నోటిఫికేషన్‌
విడుదల కానుంది. పీజీ మెడికల్‌ సీట్లకు కొత్త
ఫీజుల నిర్ణయం, జీవో 48 అమలుపై రాష్ట
ప్రభుత్వం నుంచి నేడు ఆదేశాలు వెలువడను
న్నాయి. దీంతో పాటు ప్రవేశాల నోటిఫికేషన్‌ను
విజయవాడలోని ఎన్టీఆర్‌ ఆరోగ్య విశ్వవిద్యాలయం

విడుదల చేయనుంది. రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ, ఎన్టీ
ఆర్‌ విశ్వవిద్యాలయం అధికారులు సోమవారం
దీనిపై చర్చించి నిర్భయం తీసుకున్నట్లు తెలిసింది.
నోటిఫికేషన్‌ విడుదలయ్యాక అభ్యర్థుల అష్టన్ల
నమోదుకు మరుసటి రోజు నుంచి అవకాశం కల్పి
స్తారు. ఇప్పటికే ప్రవేశాల సీట్‌ మ్యాట్రిక్స్‌ను ఎన్టీ
ఆర్‌ విశ్వవిద్యాలయం విడుదల చేసింది. ఈ నెలా
ఖరులోగా తొలి విడత కౌన్సెలింగ్‌ను పూర్తి చేయా
లని నిర్ణయించినట్లు అధికారులు వెల్లడించారు.

క. నాం నా తు ముగ”ానిి

SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "పీజీ మెడికల్‌ నోటిఫికేషన్‌ విడుదల నేడు"

Post a Comment