కొత్త ఆరోగ్యశ్రీ కార్డులు అందుబాటులోకి...
ఆరో గ్య శ్రీ కార్డులు కొత్తదనాన్ని సంత రించుకున్నాయి. వైకాపా ప్రభుత్వం ఆరోగ్యశ్రీ హెల్త్ కార్డును ఆకర్షణీ యమైన డిజైన్‌తో ముద్రించి తాజాగా లబ్టిదారులకు అందజేస్తోంది.
మోపిదేవి మండ లంలో దాదాపు 11 వేల కార్డులు వచ్చి నట్లు రెవెన్యూ
వర్గాలు పేర్కొన్నాయి. డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ ద్వారా వీటిని జారీ చేశారు.
ముందు భాగంలో కార్డుదారుని ఫొటో ముద్రిం చారు. కార్డుకు రెండో వైపు కుటుంబ సభ్యుల వివరాలతో పాటు కార్డు ఉద్దేశం, లబ్ధిదారులు, వైద్య సహాయం, నమోదు సమాచారం,
అత్యవ సర పరిస్థితుల్లో కార్డు ఉపయోగాలు, ఉచిత వైద్య సదుపాయాల వివరాలు ఉన్నాయి. ఈ కార్డు కలి గిఉన్న ప్రతి కుటుంబానికీ రూ.5 లక్షల “మేర ఉచిత వైద్యం అందిసారు.

0 Response to "కొత్త ఆరోగ్యశ్రీ కార్డులు అందుబాటులోకి..."
Post a Comment