వెబ్ సైట్ లో అందుబాటులో పాఠ్య పుస్తకాలు

*🍁వెబ్ సైట్ లో అందుబాటులో పాఠ్య పుస్తకాలు*

*విద్యార్థులు పాఠ్య పుస్తకాల కోసం ఇబ్బందులు పడకుండా 1 నుంచి ఇంటర్ వరకు తెలుగు, ఇంగ్లీష్ మీడియాల్లో ఆన్లైన్లో వెబ్ సైట్ లో ఉంచారు.*

 *వీటిని విద్యార్థులు డౌన్ లోడ్ చేసుకునే వీలు కల్పించారు*

 *పాఠ్యపుస్తకాలను వెబ్ సైట్ లో పీడీఎఫ్ రూపంలో కలర్ పేజీల్లో అందుబాటులో ఉంచారు.*

*తొలిసారిగా పాఠ్యపుస్తకాల కోసం allebooks.in/apstate.html వెబ్ సైట్ ను రూపొందించారు.*











*పాఠ్య పుస్తకాలు అవసరమైన విద్యార్థులు ఈ వెబ్ సైట్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చు.*

SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "వెబ్ సైట్ లో అందుబాటులో పాఠ్య పుస్తకాలు"

Post a Comment