ABHYASA యాప్ లో వెబినార్ శిక్షణ పొందడం ఎలా

📚ABHYASA యాప్ లో వెబినార్ శిక్షణ పొందడం ఎలా??

◆రోజు వారీ షెడ్యూల్ ప్రకారం APSCERT యూట్యూబ్ CHANNEL నందు ఉదయం 11 నుండి 12 గంటల వరకు WEBINAR వీక్షించడం.



◆WEBINAR వీక్షణ అనంతరం ABHYASA యాప్ నందు వెబినర్ సంబంధిత స్టడీ మెటీరియల్/నోట్స్ చదవడం.

◆ అదే టాపిక్ పై ఆ రోజు సాయంత్రం ABHYASA యాప్ నందు టెస్ట్ కి అటెండ్ కావడం.

◆ ABHYASA యాప్ డౌన్లోడ్ చేసిన తర్వాత ఖచ్చితంగా లాగిన్ అయ్యాక మాత్రమే పరీక్షకు హాజరు కావాలి.
#ABHYASA

SUBSCRIBE TO OUR NEWSLETTER

1 Response to "ABHYASA యాప్ లో వెబినార్ శిక్షణ పొందడం ఎలా"