♦ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా 66 కరోనా కేసులు*
*🔸అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసుల సంఖ్య 2,627కు చేరింది.*
*🔹గత 24 గంటల్లో కొత్తగా 66 కొవిడ్ కేసులను గుర్తించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 1,807 మంది డిశ్చార్జి కాగా, 56 మంది మరణించారు. 764 మంది చికిత్స పొందుతున్నారు
0 Response to "ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసుల సంఖ్య 2,627కు"
Post a Comment