వేసవి సెలవలు తర్వాతె బడులు

.
*వేసవి సెలవలు తర్వాతె బడులు

** పాఠశాలలకు జూన్‌ 12 వరకు సెలవులు కొనసాగే అవకాశాలున్నాయి. 



లాక్ డవున్ 14 వరకు కొనసాగింపు




మధ్యాహ్నభోజన పథకం కింద సరకులను
ఈ నెల ఒకటి నుంచి 23 వరకు 17 పనిదినాలకు  విద్యార్థులకు పంపిణీ చేయాలని ఇప్పటికే ఆదేశాలు జారీ 


దీంతో పాఠశాలలు జూన్ లో తెరిసే అవకాశాలు ఎక్కువున్నవన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నవి.




SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "వేసవి సెలవలు తర్వాతె బడులు"

Post a Comment