కట్టడి ప్రాంతాలు గుర్తించే యాప్‌

న్యూఢిల్లీ: కొవిడ్‌-19 మహమ్మారి నేపథ్యంలో కట్టడి ప్రాంతాల (కంటైన్మెంట్‌ జోన్స్‌) పై హెచ్చరికలు చేసే యాప్‌ను ఇంద్రప్రస్థ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ (ట్రిపుల్‌ ఐటీ ఢిల్లీ) పరిశోధకులు తయారు చేశారు.


 ‘ది వాష్‌కరో’ అనే పేరు గల ఈ యాప్‌ ద్వారా వైరస్‌ వ్యాప్తిపై వార్తలు నిజమా, నకిలీవా అన్న విషయాన్ని కూడా తెలుసుకోవచ్చు. 



ఐదుగురు విద్యార్థులతో కలిసి ప్రొఫెసర్లు పొన్నురంగమ్‌ కుమారగురు, డాక్టర్‌ తవ్‌ప్రీతేష్‌ సేథి ఈ యాప్‌ను రూపొందించారు. మొబైల్‌లో ఇంటర్నెట్‌, సర్వీస్‌ లొకేషన్స్‌ లేకున్నా బ్లూటూత్‌ ద్వారా యాప్‌ పనిచేస్తుంది

SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "కట్టడి ప్రాంతాలు గుర్తించే యాప్‌"

Post a Comment