ఉవాధ్యాయులకు శిక్షణ
ఉవాధ్యాయులకు శిక్షణ
అమరావతి; ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులకు ఈ-పాఠ్యాంశాలపై ఈ నెల 20 నుంచి. పాఠశాల విద్యాశాఖ యూట్యూబ్ ఛానల్‌ద్వారా శిక్షణ ఇస్తోంది.
వీడియోలు, చిత్రా లతో పాఠాలు బోధించేందుకు ఈ-పాఠ్యాంశాలను ఎలా రూపొందించుకోవాలో ఈ నెల 27వరకు సాగే శిక్షణలో నేర్తిస్తారు.
ఈ అవకాశాన్ని ఉపాధ్యాయులందరు సద్వినియోగం చేసుకోవాల్సిఉంది
ఇది రాబోయే విద్యా సంవత్సరం బొదనకు దోహదపడనుంది.
0 Response to "ఉవాధ్యాయులకు శిక్షణ"
Post a Comment