ఏపీలో హాట్ స్పాట్ జిల్లాలు

✨ హాట్‌స్పాట్‌ జిల్లాలివే!*

★ దేశవ్యాప్తంగా కరోనా ప్రభావం అధికంగా ఉన్న హాట్‌స్పాట్‌ జిల్లాల జాబితాను కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది. 



★ 170 జిల్లాలను హాట్‌స్పాట్‌ కేంద్రాలుగా ప్రకటన. ఈ మేరకు కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి ప్రీతిసూడాన్‌ రాష్ట్రాలకు ప్రత్యేక లేఖ రాశారు. 

★ హాట్‌ స్పాట్‌ జిల్లాలతో పాటు కంటైన్‌మెంట్‌ ప్రదేశాల వివరాలను అన్ని రాష్ట్రాలకు పంపారు. తెలుగు రాష్ట్రాల్లో హాట్‌స్పాట్‌ జిల్లాల జాబితా ఏపీ, తెలంగాణ సీఎస్‌లకు చేరింది. 

★ ఏపీలో శ్రీకాకుళం, విజయనగరం మినహా మిగతా 11 జిల్లాలను.. హాట్‌స్పాట్లుగా ప్రకటించింది.

*🍥 ఏపీలో హాట్ స్పాట్ జిల్లాలు ఇవే..*
★ విశాఖపట్నం, 
★ తూర్పుగోదావరి, 
★ పశ్చిమగోదావరి, 
★ కృష్ణా, 
★ గుంటూరు, 
★ ప్రకాశం, 
★ నెల్లూరు, 
★ కడప,
★ కర్నూలు, 
★ అనంతపురం,
★ చిత్తూరు

SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "ఏపీలో హాట్ స్పాట్ జిల్లాలు"

Post a Comment