లాక్‌డౌన్‌పై మీ అభిప్రాయాన్ని చెప్పండి.. ప్రపంచానికి మేం తెలియజేస్తాం!

హైదరాబాద్: కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లాక్‌డౌన్‌ను అమలు చేస్తున్న విషయం తెలిసిందే. ప్రపంచదేశాలను వణికిస్తున్న కరోనాపై పోరాటానికి లాక్‌డౌన్ సరైన చర్య అని అందరూ భావిస్తున్నారు.



ఈ నెల 14తో కేంద్ర ప్రభుత్వం పెట్టిన గడువు ముగియనుంది. అయితే ఆ తర్వాత కూడా లాక్‌డౌన్‌ను కొనసాగించనున్నారనే వార్తలు పెద్ద ఎత్తున ప్రచారమవుతున్నాయి.

మరోవైపు దీనిపై అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని మోదీ శనివారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. అందరి అభిప్రాయాలను విన్న ప్రధాని త్వరలో తన నిర్ణయాన్ని ప్రకటించనున్నారు.

ఇదిలా ఉంటే.. దీనిపై మీరు ఏమనుకుంటున్నారు? లాక్‌డౌన్‌ కొనసాగించాలనుకుంటున్నారా? ముగింపు పలకమంటున్నారా? మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. #LOCKDOWN కొనసాగింపుపై మీ అభిప్రాయాలు చెప్పండి.. ఆలోచింపజేసే సూచనలూ చేయండి.. #ABNAndhrajyothyతో మా సోషల్‌ మీడియా ఖాతాలకు ట్యాగ్‌ చేయండి. మీ అభిప్రాయాలు ప్రపంచానికి మేం తెలియచేస్తాం

SUBSCRIBE TO OUR NEWSLETTER

2 Responses to "లాక్‌డౌన్‌పై మీ అభిప్రాయాన్ని చెప్పండి.. ప్రపంచానికి మేం తెలియజేస్తాం!"

  1. Better to continue upto 30th april

    ReplyDelete
  2. Lockdown konasaagi chali. Munduga Sri Pradanamanthri Sri Modi gariki paadibhivandanam chesthunnamu. Ayana mundasthuga alochinchi Lockdown Desavyapthanga prakatinchadam valana Mana Desam oka Italy, Spein, inko America kaakunda India ni annidesalalo adarsamga nilabettaru. Ayane manaki devudilaga nilabadi mana kutumbalani kapadaarani manaspurthiga chepthunnanu. Manaki kanipinchani devulledaro unnaru. Eppudu kanipinche devullalo modata Modigaru, doctors, police, sanitary workers.Veerandariki o Bharatiyuraliga salute chesthunnamu. Lockdown konasaginchaka pothe manam korana mahammarini ahvaninchinavaramavuthamu. Dayachesi Lockdown konasaginchi India ni kaapadandi. Namasthe.

    ReplyDelete