7 రాష్ట్రాల్లో లాక్‌డౌన్‌ పొడిగింపు

న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 11: కేంద్రంతో సంబంధం లేకుండా ప్రతీ రాష్ట్రమూ లాక్‌డౌన్‌ను పొడిగించేస్తున్నాయి. పంజాబ్‌, ఒడిసా ఇప్పటికే


తాజాగా తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర, రాజస్థాన్‌, పశ్చిమబెంగాల్‌ కూడా ఈనెల 30 దాకా లాక్‌డౌన్‌ను పొడిగిస్తున్నట్లు వెల్లడించాయి. 

బీజేపీ అధికారంలో ఉన్న కర్ణాటక కూడా ప్రధాని ప్రకటన దాకా ఆగలేదు. అయితే పారిశ్రామిక, వ్యవసాయ రంగాలకు కొన్ని వెసులుబాట్లు కల్పిస్తున్నట్లు కర్ణాటక సీఎం బీఎస్‌ యడ్యూరప్ప శనివారంనాడు చెప్పారు. 



నిజానికి ఎత్తివేత లేదా సడలింపు నిర్ణయాన్ని రాష్ట్రాలకు వదలొద్దని, కేంద్రమే ప్రకటించాలని మెజారిటీ సీఎంలు శనివారంనాడు ప్రధానితో వీడియో కాన్ఫరెన్స్‌లో కోరారు

SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "7 రాష్ట్రాల్లో లాక్‌డౌన్‌ పొడిగింపు"

Post a Comment